Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
456 సంతసంబున వ
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
సంతసంబున వత్తు సర్వేశ్వరుని
A
చిత్త మెంతయు నెరవేర్చను
B
వంతలు విడి నాదు
E
నంతరంగము
E
కదుర నెంతో
A
విశ్వాసమున వెంట
B
వత్తును బ్రభువా
E
సంత
Chorus
E
సురుచిరమగు మరియ సూనుని
A
యాజ్ఞలు శిరమున నిడికొందును
B
మరియ మనసుతో మర్తమ్మ
E
కరములతోఁ
E
బరమ సౌఖ్యముఁ
A
బొంద భక్తితో
B
సేవింతు సంత
Verse 3
E
నారాజు సేవ దు
A
ర్భరమై బాధగ నున్న
B
భారంబుగను దోఁచదు సారెసారెకుఁ
E
దనదు
E
చక్కని చిఱునవ్వు
A
వారించి భారమున్
B
ధీరత నొస
E
గును సంత
Verse 4
E
కారుణ్యమున నాదు కల్మషమయ
A
హృదయ భారములను మోసితి
B
ఆ రాజ్యమునఁగల యాస్తికై
E
నా
E
చిత్త మాలసింపఁగ
A
నెత్తి యందే
B
స్థిరముగ నుంచు
E
సంత
Verse 5
E
ఈ యుర్వి నేఁజేయు
A
సేవకు ఫలములు నీ
B
చోటఁ గనుఁగొందునే కాయం
E
బీధర
E
కర్మలం గరపిన నా
A
యాస్తి నా హృదయ
B
మాలో కమున మండు
E
సంత