FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

454 నే నీవాఁడన

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eనే నీవాఁడనై యుండఁ Aగోరెదన్ యేసు ప్రియ Bరక్షకా నీవు చూపు Eప్రేమను
Eగాంచితిన్ నన్నుఁ జేర్చు Aనీదరిన్ నన్నుఁ జేర్చు Bచేర్చు చేర్చు రక్షకా Eనీవు
Eపడ్డ సిల్వకున్ నన్నుఁ Aజేర్చు చేర్చు చేర్చు Bరక్షకా గాయపడ్డ ప్రక్కకున్
Chorus
Eనన్నుఁ బ్రతిష్ఠపర్చుమీ నాధా Aనీదు కృపవల్లనే నాదు Bనాత్మ నిన్ను నిరీక్షించు Eనీ
Eచిత్తంబు Aనాదగున్
Verse 3
Eనీదు సన్నిధిలో నిఁక Aనుండ నెంత తుష్టి Bనాకగున్ స్నేహితుని మాటలాడెదన్ Eసర్వశక్త
Eప్రభుతో
Verse 4
Eనీదు దివ్య ప్రేమాతిశయము Aఇహ బుద్ధి కందదు Bపరమందున దాని శ్రేష్ఠత Eనే
Eననుభవించెదన్