FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

453 సంపూర్ణ జీ

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cసంపూర్ణ జీవము సంపత్తి Fనాకు గాన్ సంతప్త Gమొందుచు చావును బొందితి Cనీకై
Cచావును Fబొందితి Gనాకేమి Cచేతువు?
Chorus
Cనెమ్మయిన రాజ్యము నీ Fనొందులాగున నా నెత్రు Gకార్చుచు నా ప్రాణమిచ్చితి Cనా
Cప్రాణమిచ్చి Fప్రోచితి Gనాకే Cమిచ్చితివి?
Verse 3
Cనా తండ్రి యింటిని Fనా సింహాసనమున్ నా Gగౌరవంబును నా వెల్లమానితి Cనా
Cవెల్లమానివచ్చితి Fనీవే Gమిచ్చెదవు?
Verse 4
Cచెప్పరాని బాధలన్ పొందుచు Fసిల్వపై చిందితి రక్తము Gచివ్వున బ్రోవను చింతల Cనీకై
Cయోర్చితి Fచింతల Gనోర్తువా?
Verse 5
Cనీ క్షమాపణమున్ రక్షణ Fమార్గమున్ అక్షయభాగ్యమున్ ఆశించి Gతెచ్చితిన్ నీకై రక్షణ Cతెచ్చితిన్
Cనాకేమి Fయిత్తువు?