Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
452 సమృద్ధి జీ
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
సమృద్ధి జీవము సంపత్తి
Bb
నాకుఁగా సంతప్త మొందుచుఁ
C
చావును బొందితి నాకై
F
చావొందితి
F
నీకై
Bb
యేమి
C
చేతున్?
Chorus
F
నెమ్మయిన రాజ్యము నేనొందు
Bb
లాగున నీ నెత్రు
C
కార్చుచు నీ ప్రాణ
F
మిచ్చితి
F
నా యాత్మఁ
Bb
బ్రోచితి నీకేమి
C
యిత్తును?
Verse 3
F
నీ తండ్రి యింటిని
Bb
నీ సింహాసనమున్ నీ
C
గౌరవంబును నీ వన్ని
F
మానితి
F
యన్ని త్యజించితి
Bb
నీ కేమి
C
త్యజింతున్?
Verse 4
F
నాశంబునుండి నన్ రక్షించుటకును
Bb
లెక్కింప శక్యము కాని
C
విచారమై నీ శ్రమ
F
లోర్చితి
F
నీకై
Bb
నేనోర్తునా?
Verse 5
F
నా పాప మన్నింపున్
Bb
రక్షణ్య మార్గము అక్షయ
C
భాగ్యము నాశించి తెచ్చితి
F
నా
F
కన్ని
Bb
తెచ్చితి
C
నీకేమి
F
తెచ్చెదన్?