FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

451 సర్వచిత్తం

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aసర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు Dకుమ్మరివే సారెపై నున్న Eమాంటినయ్యా సరియైన పాత్రన్ Aజేయుమయ్యా
Aసర్వేశ్వరా నేరిక్తుండను Dసర్వదా నిన్నే Eసేవింతును సర్వ
Chorus
Aప్రభూ! సిద్ధించు నీ Dచిత్తమే ప్రార్థించుచుంటి నీ Eసన్నిధి పరికింపు నన్నీదివసంబున Aపరిశుభ్రమైన
Aహిమముకున్న పరిశుద్ధున్ Dజేసి పాలింపుమా Eపాపంబుబోవ నను Aగడుగుమా సర్వ
Verse 3
Aనీ చిత్తమే సిద్ధించు Dప్రభూ నిన్నే ప్రార్థింతు Eనా రక్షకా నీచమౌ Aగాయముల
Aచేతను నిత్యంబు కృంగి Dఅలసియుండ నిజమైన సర్వశక్తుండవే Eనీ చేతబట్టినన్ రక్షింపుమా Aసర్వ
Verse 4
Aఆత్మస్వరూప నీ చిత్తమే Dఅనిశంబు చెల్లు ఇహపరమున Eఅధికంబుగా నన్నీ యాత్మతో Aఆవరింపుమో
Aనా రక్షకా అందరూ Dనాలో క్రీస్తుని జూడ Eఆత్మతో నన్ను నింపుము Aదేవా
Aసర్వ