FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

450 నాదు ప్రాణ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eనాదు ప్రాణ మోప్రభో, Aనేను నీకర్పింతును. నాదు Bచేతు లెప్పుడు నీదు Eసేవఁ
Eజేయనీ నాదు కాళ్లు Aలెస్సగా నీదు త్రోవఁ Bబోవనీ నాదు స్వర Eమెన్నఁడు
Eనీదు Aస్తుతిఁ Bబాడనీ
Chorus
Eనాదు నోరు నిత్యము Aనీదు బోధఁ బల్క Bనీ నాదు సొమ్ము Eసొత్తులు
Eనీకు నిత్తు నెప్పుడు Aనాదు కాల మంతయు Bనిన్నుఁ బ్రస్తుతింపనీ బుద్ధి Eపూర్వకంబు
Eనిన్ను Aనేను Bకొల్వనీ.
Verse 3
Eసొంత మేలుఁ గోరక Aనీదు కీర్తిఁ గోరుదు Bనాదు నంతరంగము స్వీకరించి Eయేలుము
Eనాదు నిండు ప్రేమను Aనీకర్పింతు నెప్పుడు నన్ను Bనీదు సొత్తుగా నీ Eవంగీకరించుము.