FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

448 కొనుము మా

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dకొనుము మా హృదయంబు Gలను నీకర్పించెద మనయము Aనుతి యించుచు ఘనముగాఁ Dగృపచేత
Dమముఁ గా చినను Gమే మెంతయు ననర్హుల Aమనుచు నీ పాదముల Dకెరగుచు
Dననిశమును నీ Gకృపఁ దలంతుము Aకొనుము
Chorus
Dబలహీనులము మేము బలవంతుఁడవు Gనీవు బల మిచ్చి Aమము నడుపుము ఇలను Dమే
Dమిఁక బ్రతుకు దివనం Gబులను నీ పద Aభక్తిచే నెపుడలయ కుండగ Dమమ్ముఁ
Dగడు ని Gర్మలిన హృదయులఁ Aజేసి కరుణను Dకొనుము
Verse 3
Dఘోరారణ్యము భువి వి Gచార సంకలితము భూరి Aభయంకరము దారి లేదిఁక Dనీవు
Dదప్ప వేరె సాధన Gమెచెటఁ గానము కోరి Aమము నందరిని నీదరి Dజేరుకొను
Dమార్గమును Gజూపు Aకొనుము
Verse 4
Dగత వత్సరమున నీ Gయతులమౌ కృపచేత పతితుల Aమముఁ గాచితి వతి Dవినమ్రుల
Dమగుచు మామా మతులలో Gనీ ప్రేమఁ దలఁచుచు Aమతి విహీనతే వీడి Dయిఁక
Dనిను సతతతము Gసేవింతు మయ్య Aకొనుము
Verse 5
Dఈ వత్సరంబున నెవ్వరు Gమాలోన పోవుదు రిలను Aవిడిచి దేవ వారలు Dభువిని
Dవదలి పోవు కాలమునందుఁ Gదిన్నని త్రోవలో వారలను Aసుఖముగఁ బ్రోవఁ దొడ్కొని Dపోవు
Dమయ్య Gకొనుము
Verse 6
Dమమ్మును విశ్వాస మార్గమందున Gదోడ నిమ్ముగఁ గొని Aపోవుచు నమ్ము నీ Dప్రియ
Dసేవకుల బృం దమ్మునకు Gసిద్ధంబులగు మకు టమ్ములను Aమే మొందుటకు వే Dగమ్ముగాఁ
Dబాత్రులను Gజేసి Aకొనుము
Verse 7
Dశోధనల యందున బాధల Gయందున నోదార్పు మా Aకొసఁగుము శోధనలచే మాకు Dమరియును
Dశుద్ధమగు హృదయంబు లిచ్చుచు Gశోధనల్ ఫలియిపంఁ జేయుము Aబాధకమ్ములు గాక యుండఁ Dకొనుము
Verse 8
Dఈ లోక దుఃఖము Gలెల్ల నేగిన పిదప Aనీ లోకమును జేరఁగఁ Dపాలుమాలక
Dమేము మామా పరుగు Gనెత్తఁగు సాయ మిమ్మో Aయేలికా నీ కరములను Dమ
Dమ్మెపుడు గొని Gనడువంగ నేర్పు Aకొనుము
Verse 9
Dదురితంబు లెల్లను గరుణచేఁ Gగడిగి నీ పరమందు Aమము జేర్పుము నిరతమును Dమే
Dమచట నీ కృప Gవిరివి నెంతయు బొగడుచును Aమా కరములను బంగారు Dవీణెల
Dవెరవుగాఁ Gగొని Aమీటుచుందుము Dకొనుము