Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
447 సృష్టిపితా
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
సృష్టిపితా
A
సర్వోన్నతా
B
సమర్పింతున్
E
సర్వస్వమున్
Chorus
E
భూమి ఆకాశము నీవే
A
భూధర శిఖరములు నీవే
B
భూ ప్రజలు నీవారే
E
బలశౌర్యములు
E
నీవే
A
సృష్టి
Verse 3
E
మా వెండి బంగారములు
A
నీవే మాకున్న వరములు
B
నీవే మా దేహముల్
E
మా
E
గేహముల్ మా
A
జీవితము నీవే
B
సృష్టి
Verse 4
E
వెలలేని గాలి వెలుతురులు
A
విలువైన పాడి పైరులు
B
వివిధంబులైన దీవెనలు నీ
E
కరుణా
E
వర్షములు
A
సృష్టి
Verse 5
E
పరిశుద్ధ గ్రంథపు పలుకులు
A
పాలోక తేనె చినుకులు
B
ప్రభు యేసుని మాటలు
E
మా
E
వెల్గు
A
బాటలు
B
సృష్టి
Verse 6
E
మాదంత నీదే మహా
A
దేవా మా రాజువయ్యా
B
యెహోవా మా తనువుల్
E
మా
E
బ్రతుకుల్ మా
A
యావదాస్తి నీవే
B
సృష్టి
Verse 7
E
మేమిచ్చు కాన్క యేపాటిది?
A
యే ప్రేమ నీకు
B
సాటిది? మోక్ష నాధా
E
యేసుప్రభో
E
అంగీకరించువిభో
A
సృష్టి
Verse 8
E
తండ్రి కుమార శుద్ధాత్ముడా
A
త్రియేక దేవ స్తోత్రముల్
B
దాత వీవే నేతవీవే
E
దేవాది
E
దేవుండవే
A
సృష్టి