Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
446 యేసు! నా స
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
యేసు! నా సిలువ
D
నెత్తి యిప్పుడు నే
E
నీ సుమార్గముఁ బట్టితి
A
నా
A
స్వజనము లనాదరంబునఁ త్రోసినను
D
పగజేసిన నా సమస్తము
E
నీవెగా యిక నే
A
సరకుగొన
A
నేమియున్
D
యేసు
Chorus
A
ఎన్ని శ్రమలు వచ్చిన
D
లోకపు టాశ లన్ని
E
భిన్నము నొందిన నన్ను
A
ఖిన్నునిజేయ
A
నేరవు సన్నుతుండును స్వర్గము
D
నన్ని నావైయున్న విగ
E
నిఁక నన్నుఁ గదుపున
A
దెవ్వరు
A
యేసు
Verse 3
A
ఆపదల్ ననుఁ జుట్టినఁ
D
జేరుదు నే నో
E
పరాత్పర రొమ్మునఁ బ్రావ
A
కుండవు
A
పతితుఁడై నీ దాపు
D
జేరిన వానికిన్ దాప
E
మాపుచు సంతసంబిడి ధన్యుఁ
A
జేయుదు
A
వీవెగా
D
యేసు
Verse 4
A
నినుఁ బ్రేమించెడు తండ్రిని
D
నా యాత్మా నిను
E
రక్షించిన క్రీస్తును గనుమునిన్నుఁ
A
జొ
A
చ్చిన ప్రియాత్మను ఘన
D
త్ర్యేకుని నిత్యమున్ గొనుము
E
రక్షణ, పాపము చింతను
A
విడిచి
A
యిం
D
కెన్నఁడున్
E
యేసు
Verse 5
A
విశ్వాస కవచంబును మేను
D
నిడి విజ్ఞాపనము చేయుము
E
శాశ్వతంబగు రాజ్యమునకును సదయుఁడౌ
A
ప్రభువు
A
నడుపు విశ్వసితము
D
లభించునట నీ
E
విన్నపము స్తుతి
A
యౌనుగా యేసు