FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

445 నేను నీ వా

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eనేను నీ వాఁడను Aదేవా నిక్కంబుగ నేను Bనీ వాఁడను దేవా Eవీనుల
Eనీ ప్రేమ వివర Aమాలించుచు మేను నాత్మయు Bనిత్తు మేలొసఁగు నీకిపుడు Eనేను
Chorus
Eఘనుఁడ వైన నీవు Aగలిగించితివి నన్ను మనుజ Bలోకమునందు నిను నేను Eసేవింప
Eనేను
Verse 3
Eనాకు నవసర మౌన Aనానా వస్తువు లిచ్చి Bనీ కటాక్షము నన్ను Eనిల్పుచున్నది
Eగాన Aనేను
Verse 4
Eనా దోషముల నుండి Aనన్ను రక్షింపను నీదు Bపుత్రుని ప్రేమ నిండార Eనొసగితివి
Eనేను
Verse 5
Eనే నఘముల చేత Aనిజముగఁ జావఁగ నీ Bనెనరుచే నన్ను నీవు Eబ్రతికించితివి
Eనేను
Verse 6
Eనా తనువు నాత్మయు Aనాకుఁ గల్గిన వన్ని Bనా తండ్రి యిచ్చితివి Eనాకు
Eనీ Aకృప Bచేత Eనేను