FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

444 జ్యోతిగ మమ

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cజ్యోతిగ మము జేయుమో Fదేవా యీ లోకమున Gనీ ఖ్యాతి నిలుపగ Cజేయుమో
Cదేవా జ్యోతిగ మము Fజేసి మాలో క్రీస్తు Gమార్గము బయలు పరచి Cనీతి
Cప్రేమలతోడ హృదయము Fనింపి మమునడిపింపు Gమయ్యా జ్యోతిగ
Chorus
Cమా కుటుంబము లోన Fనీ వెలుగు ప్రసరించు Gనట్లుగ నాదు బ్రదుకును Cశుద్ధి
Cజేయుమయ్యా మా కుటుంబములోని Fవారలు మానకను నీ Gవెలుగు జూపగ మమ్ము Cనీ
Cమార్గంబునందున మనుప Fపరిశుద్ధాత్మ నిడుమా Gజ్యోతిగ
Verse 3
Cసంఘమున నీ కీర్తి Fకనపడగ పరిశుద్ధ సహవాసంబులో Gనను వృద్ధి జేయు Cమయా
Cభంగపరచెడి కక్షలన్నిటి బాధపరచెడి Fశక్తులన్నిటి పార దోలగ Gశక్తినిడి నీ భక్తి Cకాంతిని
Cజూపి Fనాలో Gజ్యోతిగ
Verse 4
Cనిన్ను దెలియని యాత్మ Fలెన్నెన్నో మా చుట్టునున్నవి Gనీ కొరకు కనిపెట్టుచున్నవయా Cఅన్నివేళల
Cనీ సువార్తను అందరికి Fప్రకటింప మనసున నాశనిడి Gనీ వార్త వెలుగును Cఅన్ని
Cదిశలకు Fజాటునట్లుగ Gజ్యోతిగ
Verse 5
Cసమయమును వరముల నొసంగితివి Fమా రక్షకా ధన Gసంపదను నీవే యొసంగితివి Cవిమల
Cజీవితమందు వానిని విరివిగా Fనితరుల కొసంగి వీర Gత్యాగార్పణములతో నీ వెలుగు Cప్రసరింపంగజేయను
Cజ్యోతిగ