FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

443 శ్రీ యెహోవ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eశ్రీ యెహోవా నీ Aకొసంగెద శ్రేయ మొదవఁగ Bనాదు సంపదఁ బాయక Eనీ
Eసమ్ముఖమ్మున నే Aయెడ నివసింతు Bభక్తితో శ్రీ
Chorus
Eఅడఁకువతో నీ పాదములఁబడి Aయొడయుఁడా నావెల్ల నీకిడి Bతడవు చేయక కొల్తు Eనిన్నుఁ
Eదండ్రి Aనన్నంగీకరించుమి Bశ్రీ
Verse 3
Eనీవు నా రాజువు Aనిరతము నేను నీ Bబిడ్డను నిశ్చయము పావనాత్ముని Eయెదుట
Eనాదు జీవ Aమిడుదు సజ్జీవనముకయి Bశ్రీ
Verse 4
Eప్రభువరా యర్పించుకొందు భక్తితోడ Aనన్ను నిందు శుభప్రదము Bలగు శక్తులతో నను Eసొంపుమీరఁగ
Eనింపు Aస్వామీ Bశ్రీ
Verse 5
Eమహిమస్తుతులు చెల్లు నీ Aనా మంబునకు నిత్యంబుగా Bన న్నిహ పరంబుఁ Eబ్రోచువాఁడ
Eనీవె సుమ్మా Aలోక రక్షకా Bశ్రీ