FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

442 జీవితాంతము

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cజీవితాంతము వరకు నీకే Fసేవ సల్పుదునంటిని నీవు Gనాతో నుండి ధైర్యము Cనిచ్చి
Cనడుపుము Fరక్షకా Gజీవితాం
Chorus
Cఎన్ని యాటంకంబులున్నను ఎన్ని Fభయములు కల్గిన అన్ని Gపోవును నీవు నాకడ Cనున్న
Cనిజమిది Fరక్షకా Gజీవితాం
Verse 3
Cఅన్ని వేళల నీవు Fచెంతనె యున్న యను Gభవమీయవె తిన్నగా నీ Cమార్గమందున
Cపూనినడచెద Fరక్షకా Gజీవితాం
Verse 4
Cనేత్రములు మిరుమిట్లు గొలిపెడి Fచిత్రదృశ్యములున్నను శత్రువగు సాతాను Gగెల్వను చాలు నీ Cకృప
Cరక్షకా Fజీవితాం
Verse 5
Cనాదు హృదయమునందు వెలుపట Fనావరించిన శత్రులన్ చెదర Gగొట్టుము రూపుమాపుము శ్రీఘ్రముగ Cనారక్షకా
Cజీవితాం
Verse 6
Cమహిమలో నీవుండు చోటికి Fమమ్ము జేర్చెదనంటివే ఇహము Gదాటినదాక నిన్ను వీడనంటిని Cరక్షకా
Cజీవితాం
Verse 7
Cపాప మార్గము దరికి Fబోవక పాత యాశల Gగోరక ఎపుడు నిన్నే Cవెంబడింపగ
Cకృప Fనొసంగుము Gరక్షకా Cజీవితాం