Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
441 నావన్ని యం
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
నావన్ని యంగీకరించుమీ దేవా
C
నన్నెపుడు నీవు కరుణించుమీ
D
నావన్ని కృపచేత నీ
G
వలన
G
నొందిన భావంబునను
C
నేను బహు
D
ధైర్య మొందెద
G
నావన్ని
Chorus
G
నీకు నా ప్రాణము
C
నిజముగా నర్పించి నీకు
D
మీఁదుఁగట్టి నీ కొరకు
G
నిల్పెద
G
నావన్ని
Verse 3
G
సత్యంబు నీ ప్రేమ
C
చక్కఁగా మదిఁ బూని
D
నిత్యంఉఁ గరముల నీ
G
సేవఁ
G
జేసెద
C
నావన్ని
Verse 4
G
నీ సేవ జరిగెడు
C
నీయాలయమునకు నాసచే నడిపించు
D
మరల నా పదములు
G
నావన్ని
Verse 5
G
పెదవులతో నేను బెంపుగ
C
నీ వార్తఁ గదలక
D
ప్రకటింపఁ గలి గించు
G
దృఢ
G
భక్తి
C
నావన్ని
Verse 6
G
నా వెండి కనకంబు
C
నా తండ్రి గైకొనుమీ
D
యావంతయైనను నాశింప మదిలోన
G
నావన్ని
Verse 7
G
నీవు నా కొసఁగిన
C
నిర్మల బుద్ధిచే సేవఁ
D
జేయఁగ నిమ్ము స్థిర
G
భక్తితో
G
నీకు
C
నావన్ని
Verse 8
G
చిత్తము నీ కృపా
C
యత్తంబు గావించి మత్తిల్లకుండఁగ
D
మార్గంబుఁ దెలుపుము నావన్ని
Verse 9
G
హృదయంబు నీ కిత్తు
C
సదనంబుగావించి పదిలంబుగా దానిఁ
D
బట్టి కాపాడుము నావన్ని