Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
440 తనువు నా ద
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
తనువు నా దిదిగో
G
గై కొనుమీ యో
A
ప్రభువా నీ పనికిఁ
D
బ్రతిష్టించుమీ
D
దినములు క్షణములు దీసికొని
G
యవి నీదు వినతిన్
A
బ్రవహింపఁ జే యను
D
శక్తి
D
నీయుమీ
G
తనువు
Chorus
D
ఘనమైన నీ ప్రేమ
G
కారణంబున నీకై పనిచేయఁ
A
జేతు లివిగో యనయంబు
D
నీ
D
విషయ మై సొగసుగాఁ
G
జురుకు దనముతో ఁ
A
బరుగెత్త వినయ పాదము
D
లివిగో
D
తనువు
Verse 3
D
స్వర మిదిగో కొనుమీ
G
వరరాజ నిను గూర్చి
A
నిరతమ్ము పాడనిమ్ము మరియు
D
పెదవు
D
లివిగో మహనీయమైన నీ
G
పరిశుద్ధ వార్తతో ఁ
A
బరి పూర్ణముగ నింపు
D
తనువు
Verse 4
D
వెండి పసిఁడి యివిగో
G
వీస మైనను నాకై
A
యుండవలె నని కోరను
D
నిండైన
D
నీ యిష్ట నియమంబు
G
చొప్పున మెండుగ వాడఁ
A
బరి మితయౌ జ్ఞానం
D
బిదిగో
D
తనువు
Verse 5
D
నా యిష్ట మిదిగో
G
యిది నీ యిషముగఁ
A
జేయ నా యిష్ట
D
మిఁకఁ
D
గాదది నా యిచ్ఛ
G
యున్నట్టి నా హృదయ
A
మిదిగో నీ కే
D
యియ్యది
D
రాజ
G
కీయ
A
సింహాసనమౌ
D
తనువు
Verse 6
D
ఉన్న నా ప్రేమ
G
నీ సన్నిధానమున నే
A
నెన్నఁడు ధార వోయన్
D
నన్ను
D
నీ వానిగ నాధా
G
గైకొను మపుడు చెన్నుగ
A
నీ వశమై స్థిర
D
ముగ
D
నుండెదఁ
G
తనువు