FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

439 సంపూర్ణ పర

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cసంపూర్ణ పరిశుద్ధి నిమ్ము Fసత్య సంపూజ్య సర్వజ్ఞ Gపరిశుద్ద దేవా సంపూర్ణ
Chorus
Cనిర్మల మనసు రంజిల్ల Fనిత్య పరమానందంబు నా Gయాత్మలో నెరపు ధరణి Cశ్రమల
Cనోర్పు నిమ్ము Fపాప పరితాప Gమనుదినం బభివృద్ధిపరచి Cసంపూర్ణ
Verse 3
Cవిశ్వాస సమృద్ధి నిమ్ము Fనాదు ఈశుండ శ్రీ Gయేసు ప్రేమ నెంచి Cసం
Cతోషంబుగ సేవించుటకు Fనీదు నాశీస్సు Gదయచేయు దాస Cపోషకుఁడా సంపూర్ణ
Verse 4
Cనాలోఁ గృతజ్ఞత నింపు Fనన్నుఁ బాలించు ప్రభునికై Gబ్రతుకంగ నిమ్ము చాల Cతనదు
Cమహిమఁ బొగడి సర్వ Fకాలంబు దన వాక్కుఁ Gగని పెట్టునట్లు సంపూర్ణ
Verse 5
Cనా పాపములె యేసునాధున్ Fఘోర తాపా నిర్యాణంబు Gలందింపఁ జేసెన్ నా Cపాపములకు
Cదుఃఖింతున్ దేవ Fకాపాడుమీ నన్నుఁ Gబాపంబునుండి సంపూర్ణ
Verse 6
Cపెక్కంత శుద్ధిని బొంది Fనేను ఇక్కట్లు నోడింప Gశక్తి నందిమ్ము చిక్కులఁ Cబడి
Cయుండునపుడు నీతి Fలోకమం దా Gసక్తి మిక్కుట Cపరచి సంపూర్ణ
Verse 7
Cనీ రాజ్య ప్రవేశ Fమంది తండ్రి యా Gరాజ్య శుశ్రూష నిల Cనేర్చునట్లు
Cపరిశుద్ధాత్మ సహాయ మిమ్ము Fయేసు ధరణి నీవలె Gనేను వర్తించునట్లు సంపూర్ణ