Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
438 విమల హృదయ
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
విమల హృదయ మిమ్ము
C
విదితంబు నినుఁ గొల్వ
D
యేసునాధా నీదు విమల
G
రక్తము
G
చేత విశదమౌ
C
యెద నిమ్ము
D
విశ్వనాధా విమల
Chorus
G
అణఁకువ క్షమశాంత మధికముగ
C
నాకిమ్ము ఆత్మనాధా నీకుఁ
D
బ్రణుతమౌ నా యెద
G
ప్రభునిపీఠము
G
జేయు
C
మాత్మనాధా
D
విమల
Verse 3
G
నీ చిత్తమే యంచు
C
నీ పాదములఁ బట్టి
D
నిల్చియుందు నిండు నికరమౌ
G
ప్రకటమౌ
G
సుకరహృదయ
C
మిమ్ము
D
మేసునాధా
G
విమల
Verse 4
G
భయభక్తు లలరెడు భావంబు
C
నా కిమ్ము జీవనాధా
D
నన్ను లయ జీవములయందు
G
జయశాలినిగఁ
G
జేయు
C
మేసునాధా
D
విమల
Verse 5
G
పరిశుద్ధ హృదయంబు పరమేశ
C
నా కిమ్ము ధరణిమీఁద
D
నన్ని తరుణములను నాకా
G
దరణ
G
మీవే యంచుఁ
C
దలఁప నాధా
D
విమల
Verse 6
G
నీ రూపము నిమ్ము
C
నినుఁ బోలి నేనుండ
D
నిత్యనాధా నీదు సారూప్య
G
మెదమీద
G
సంపూర్తిగా
C
వ్రాయు
D
సత్యనాధా
G
విమల
Verse 7
G
ప్రేమపూరిత హృదయ మేమరక
C
నా కిమ్ము ప్రేమనాధా
D
యెంతో ప్రేమమౌ సుమమౌ
G
నేమమౌ
G
బ్రతుకిమ్ము
C
క్షేమనాధా
D
విమల