FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

437 రమ్ము శ్రీ

Andhra Kraistava Keertanalu · Key of C · beginnerAI + reviewed
C
0
Verse 1
Cరమ్ము శ్రీ యేసూ Fసమ్మతి నాదు మనమున Gనిలువ నిమ్ము నా Cపెదవుల
Cనీతి అగ్నిచే నంటఁ Fగ్రమ్మర నా నత్తి Gవదలి నీ కృపఁ Cబొంద
Cరమ్ము
Chorus
Cనిన్ను స్తుతింతు నీ Fకృప నెపుడు నెన్ని Gకీర్తింతుఁ బన్ను గ Cనీ
Cకృప ని న్నెన్నఁ Fడెరుఁగని నరుల కన్న Gయేసున్నా నీ ధన్య Cరుధిరమె
Cచాలు Fరమ్ము
Verse 3
Cతరమె యెన్నఁగను దత్కృపను Fభూ నభముల నైనన్ Gనిరతము నీ ప్రేమ Cనీతి
Cపరిమితిచే ధరఁ Fదేజో వాసులకుఁ Gగలిగించుఁ గడు Cవింత రమ్ము
Verse 4
Cభవదీయ కృపను బాగుగఁ Fజాటి భువి నీ Gచిత్తమును అవిధి నెం Cచక
Cతీర్చి యమిత బలముతోడ Fనవగతి నీతి కి Gరీటంబు నేఁ బొంద Cరమ్ము
Verse 5
Cనేను నీ కొరకే Fనిత్యము బ్రతికి నిన్ను Gగణుతించి మానుగ 'భళా' Cయను
Cమంచి వాక్యము విని Fదీన ప్రభుని సమా Gధానములో నేఁ జేర Cరమ్ము