Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
436 నీదు సన్ని
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
నీదు సన్ని ధానమందు
C
ఓ నా యేసురక్షకా
D
నాదు నాత్మ చేరి
G
యందు
G
నెంత తృప్తి పొందును
C
ఎంత శ్రేష్ఠమైన బోధ
D
నేను నేర్చుకొందును నీతి
G
మార్గమందు
G
నడ్వ
C
నెంత
D
ధైర్య
G
మొందుదున్!
Chorus
G
లోక ధనాపేక్షయైన నన్ను
C
మోసపుచ్చదు ఇహ దుఃఖబాధ
D
లెన నన్ను భయపర్చవు
G
నా
G
విరోధియైన సాతాన్ నన్ను
C
వెంబడించినన్ నీదు సన్నిధానమందు
D
యేసు నన్ను దాఁగనీ.
Verse 3
G
యేసు శరణంబువల్ల కల్గు
C
మధురంబును నీవు రుచిచూడ
D
వాంఛ నీకుఁ గల్గి
G
యున్నదా?
G
యేసు శరణంబుఁ జొచ్చు
C
మిది నీకు లాభము
D
ఆయన స్వరూప మిట్లు
G
నీకుఁ
G
గూడఁ
C
గల్గును.