FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

435 యెహోవా మా

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aయెహోవా మా తండ్రి Dగాఁడ యేసుఁడు మా Eయన్న గాఁడ మహిమ Aగల
Aశుద్ధాత్మ యిట్టి Dవరుసఁ దెలిపెం Eగద మాతోడ Aయెహోవా
Chorus
Aమోక్ష నగరు మా Dపుట్టిల్లు ముఖ్య దూతల్ Eమా స్నేహితులు సాక్షాత్కారమై Aయున్నపుడు
Aలక్ష్యపెట్ట Dమిహ Eబాధలకు Aయెహోవా
Verse 3
Aఅబ్రాహాము దావీదు మొదలై Dనట్టి వర భక్తాగ్రేసరులే Eశుభ్రముగ మా చుట్టా Aలైనన్
Aహర్షమిఁక మా Dకేమి కొదువ Eయెహోవా
Verse 4
Aపేతు రాది సకలాపోస్తుల్ Dపేర్మిగల మా నిజ Eవర కూటస్థుల్ ఖ్యాతి Aసభలో
Aమే మున్నప్పుడు Dఘనతలిక మాకేమి Eవెలితి యెహోవా
Verse 5
Aతనువు బలిపెట్టెను మా Dయన్న తప్పు ల్విడఁ Eగొట్టెను మా తండ్రి Aమనసులో
Aసాక్ష్యమిట్లున్న మనుజు Dలెట్లన్నను మా Eకేమి యెహోవా
Verse 6
Aపరమ విభు జీవగ్రంథములోఁ Dబ్రభుని రక్తాక్షరముద్రితమె చిరముగా Eనుండు మా పేరు Aచెఱుపు
Aబెట్టెడువా Dరింకెవరు Eయెహోవా
Verse 7
Aకరములతో నంట రాని Dకన్నులకు గోచరము గాని Eపరమ ఫలముల్ మా Aకున్నపుడు
Aసరకు గొన Dమిక్కడి లేములకు Eయెహోవా