Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
434 యేసు భక్తవ
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
యేసు భక్తవరులతో
Bb
ని వాసముందమ
C
యేసుదాసు లౌదమ
F
యేసు
Chorus
F
దోసములను తీగలన్ని కోసివేతమ
Bb
మిగుల మోసపుచ్చు నాసలెల్ల
C
రోసివేతమ యేసుదాసు లౌదమ
F
యేసు
F
భక్త
Verse 3
F
దోసిలొగ్గి ప్రభునివేడ గాసి
Bb
పడుదమ వాసిగాను యేసుమీద
C
నాసపడుదమ యేసు దాసు
F
లౌదమ
F
యేసు
Bb
భక్త
Verse 4
F
జారచోర దుష్కృతములు పారవేతమ
Bb
సత్య సార మెరుగ
C
బరమ గురుని జేరు
F
కొందమ
F
యి(క కోరు
Bb
కొందమ యేసు
C
భక్త
Verse 5
F
ప్రాపు లేనివారికెల్ల దా
Bb
పొసంగును యేసు శాపరాసులన్ని
C
తానే యోపి మోసెను
F
తండ్రి
F
దాపొసంగును
Bb
యేసు
C
భక్త
Verse 6
F
శరణుజొ చ్చు నందరకును
Bb
దురిత మెంచక ఘోర
C
మరణ బాధలెల్ల దీర్చి
F
పరమొసంగును
F
స్ధిర వరము
Bb
లిచ్చును యేసు
C
భక్త
Verse 7
F
లోక భోగముల మదిన్ని
Bb
రాకరింతమ ప్రభు రాక
C
కెదురు జూడ మన
F
మేక
F
మౌదమ ఇపుడె
Bb
యేక మౌదమ
C
యేసు భక్త