Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
433 యేసు నామం
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
యేసు నామం బెత్తి
G
పాడుదమ క్రీస్తు దాసులతో
A
ఁ బొత్తుఁ గూడు
D
దమ
D
యేసు
Chorus
D
ఇహసంబంధుల పొందుఁ జాలింతమ
G
మహా మహుఁడౌ దేవుని
A
యాజ్ఞఁ బాలింతమ యేసు
Verse 3
D
శుభవార్తర్థము లన్ని
G
శోధింతమ యేసువిభు
A
సత్యమిలలోన నుభవింతమ
D
యేసు
Verse 4
D
దోషములను బైటఁ బెట్టుదము
G
కపట వేషభాషలఁ గ్రుంగఁ
A
బట్టు దమ యేసు
Verse 5
D
మన రక్షకుని పాట్లు
G
మది నెంతమ మనసు
A
లోపలి గర్వము లణుపుదమ
D
యేసు
Verse 6
D
జనుల నిందల కెల్ల
G
నోర్చెదమ బోధ కనిపెట్టి
A
ప్రభు చెంత నేర్చ
D
దమ
D
యేసు
Verse 7
D
మానావమానముల్ భరియింతమ
G
యోర్వ లేని
A
గుణముల వేరుఁ
D
బెరుకుదమ యేసు
Verse 8
D
పరిశుద్ధాత్మను బొంద నడుగుదమ
G
బుద్ది పరమానందము జాడ
A
నడుపు దమ యేసు
Verse 9
D
సకల మానవు లాత్మ
G
సరిచూతమ యింక మొక
A
మిచ్చకపు మాట ల్విడిచెదమ
D
యేసు
Verse 10
D
దినము ప్రార్థనఁ జేయ
G
గురి యుంతమ చెడ్డ
A
మనసు బద్ధకముపై నెదిరింతమ
D
యేసు