Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
432 యేసు, మమ్మ
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
యేసు, మమ్ము నడిపించు
C
నీదు కాపు కావలెన్
D
నీవు మమ్మును బోషించు
G
మమ్ముఁ
G
జేర్చు మందలోన్
C
యేసునాధా, ప్రియనాధా!
D
మిమ్ము విమోచించుమా.
Chorus
G
మమ్ము నాదరించు యేసూ
C
మాకు పాలకుండవు పాప
D
మార్గమందు నుండి ప్రేమతో!
G
దప్పించుమీ
G
యేసునాధా,
C
ప్రియనాధా!
D
మొఱ్ఱ
G
నాలకించుమా.
Verse 3
G
బీద పాపు లైన
C
మమ్ము నీ వంగీకరింతువు
D
మమ్మును బవిత్రపర్చి మమ్ము
G
విడిపించుమీ
G
యేసునాధా,
C
ప్రియనాధా!
D
నిన్ను
G
నాశ్రయింతుము
Verse 4
G
బాల్యమందు నిన్నుఁ జేరి
C
నిన్ను హత్తుకొందుము ప్రియ
D
రక్షకుండ, యేసూ నీ
G
ప్రేమఁ
G
జూపుమా యేసునాధా,
C
ప్రియనాధా! మమ్మింకఁ
D
బ్రేమించుమా.