FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

430 జీవమార్గము

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fజీవమార్గమున్ యేసూ, చూపవే Bbనీవు మాకు ముందు Cవేగ వెంట వత్తు Fమేము
Fవేగ తండ్రి Bbయింటికే మమ్ము Cనడ్పవే
Chorus
Fహింస కల్గెన మమ్ము Bbగావుమా మమ్ము కష్టకాలమందు Cనాదరించు భూమియందు మింటిత్రోవలో Fమమ్ము
Fనడ్పవే.
Verse 3
Fసొంత వేదనన్ చింత Bbకల్గినన్ అన్య హింసఁ Cగూర్చి యేడ్వ మమ్ములన్ Fసహింపనిమ్ము
Fమేము Bbసత్యమున్ Cచూడ Fనేర్పవే.
Verse 4
Fమా ప్రవర్తన చక్కపర్చుమా Bbమాకు నెట్టి హింసలైన Cనీ సహాయ మిచ్చి, Fనేటి
Fయాత్రకాఁగానే Bbతలుపు Cదీయవే.