FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

429 నడ్పుమీ, మ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gనడ్పుమీ, మహా యెహోవా Cలోక యాత్ర యందున Dనీదు శక్తి నాకు Gదిక్కు
Gనన్ రక్షింపఁ జేఁపట్టు Cదివ్య మన్నా, దివ్య Dమన్నా నా కాహారమై Gయుండు.
Chorus
Gఊటగా స్వచ్ఛజలంబు బండనుండి Cపారనీ అగ్ని మేఘ Dస్తంభాలచే నడవిన్ నన్ Gదాఁటించుఁ
Gగొప్ప ప్రాపూ, Cగొప్ప ప్రాపూ Dనాకు డాలవు Gసదా.
Verse 3
Gయొర్దాన్ నది దాఁటు Cవేళ భీతు లెల్లఁ Dబాపుము మృత్యు శ్రమ Gలన్ని
Gనన్ను క్షేమ కానాన్ Cజేర్చును స్తుతి గీతి, Dస్తుతి గీతి నీ Gకర్పింతు
Gనిత్యము