Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
428 ఓ దివ్యకాం
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
ఓ దివ్యకాంతి, మబ్బు
D
కమ్మఁగా నన్నడ్పుము నాయింటి
E
త్రోవ దప్పిపోతిని నన్నడ్పుము
A
నాకాళ్ల
A
జారకుండఁ గాచుచు
D
ఒక్కొక్క మెట్టు
E
భద్ర పర్చుమా
Chorus
A
ఇన్నాళ్లు నేను కోరకుంటిని
D
నీ శరణు స్వబుద్ధి
E
నమ్మి తప్పిపోతిని సదా.
A
నన్నడ్పుము
A
గర్వము యేలె
D
నా హృదయము
E
మన్నించు నా
A
గత జీవితము
Verse 3
A
ఇన్నాళ్లుఁ గాచియుంట వింకను
D
నన్నడ్పుము నా నష్ట
E
కష్ట దుఃఖ బాధలు
A
పోఁగొట్టుము
A
నీవల్ల నేను
D
జయ మొందుచు
E
నిన్ను స్తుతించి
A
పాడుదున్ సదా