Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
427 యేసూ, నా ప
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
యేసూ, నా ప్రభువా,
Em
నీ ప్రేమ లేకున్న
C
నా యాత్మ కేదియు
D
విశ్రాంతి
D
నియ్యదు. ఒక్కొక్క గంట
C
నేను నిన్నాశించుకొందు నీ
Em
యాశీర్వాద మిమ్ము నా
G
రక్షకుఁడా
Chorus
G
యేసూ, రేబగుళ్లు నా
Em
యొద్ద నుండుము నాతో
C
నీవుండిన నే భయ
D
ముండదు.
Verse 3
D
సుఖంబుఁ బొందఁగా
C
నిన్నే యాశింతును
Em
దుఃఖంబు నొదఁగా
G
నీవే శరణ్యము.
Verse 4
G
నీ మార్గమందున నే
Em
నడ్వ నేర్పుము నీ
C
మాట చొప్పున నన్నున్
D
దీవించుము.
Verse 5
D
నిన్నే యాశింతును
C
యేసూ, నా
Em
ప్రభువా నీవంటివాఁడనై
G
నన్నుండఁ జేయుము.