FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

425 నాధా! సముయ

Andhra Kraistava Keertanalu · Key of E · beginnerAI + reviewed
E
0
Verse 1
Eనాధా! సముయేలు రీతి Aనీ యామోద శబ్దము Bసేవకుఁడ నైన నన్ను Eనాతో
Eడాలకింపనీ నాతో Aనీవేమందువో నే Bనాలించువాఁడను.
Chorus
Eనీ మాట గ్రహించునట్లు Aదానిఁ దేటపర్చుము నిన్ను Bవెంబడించునట్లు నిబ్బరింపఁ జేయుము Eనేను
Eనీదు గొఱ్ఱెను A'బండ నీడలో Bమేపు'
Verse 3
Eనేను స్వల్పశిష్యుడను నన్ Aనిరాకరింపకు నిన్నాలింప నెంత Bయాశ నీ వెఱింగి Eయుందువు
Eఆత్మ యక్కరల్ Aతీర్చు ధన్యుఁడన్ Bనే నౌదును
Verse 4
Eనాధా, నీ శబ్ద Aమాలింప నన్ను సిద్ధపర్చుము Bనీదుమాట లక్ష్య పెట్టి Eనిత్యసేవఁ
Eజేయనీ నాతో Aనీవేమందువో నే Bనాలించువాఁడనే.