Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
424 శరణు శరణు
Andhra Kraistava Keertanalu
· Key of
D
· beginner
AI + reviewed
Transpose
−
D
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
D
శరణు శరణు యేసు
G
దేవా నన్నుఁ గరుణింపవే
A
నిత్య జీవా పరమ
D
దేవుని
D
తనూ భవుఁడవై
G
ధరణిలో నర
A
రూపమైతివి నరులను
D
రక్షింప శరణు
Chorus
D
దైవోగ్రమునకుఁ బాత్రుఁడను విమల
G
భావమునకే నసహ్యుఁడను గావరించిన
A
పాప కర్ముఁడన్ కఠినుఁడన్
D
జానవలసిన
D
యట్టి స్వామి
G
ద్రోహు డ
A
నయ్య శరణు
Verse 3
D
మద మత్సరమ్ములు మెండై
G
నాదు మది నాక్రమించెను
A
నిండై సదయుండ నీ
D
దివ్య
D
సర్వాజ్ఞలన్ మీరి
G
విదితముగఁ బాపముల్
A
వేడ్కను జేసితి
D
శరణు
Verse 4
D
మోసంబులోఁ జిక్కి చాల
G
నేను దోసంబు చేసితినిల
A
యేసు నాధుని సిలువ
D
నేమాత్రమైన
D
నే నాసతోఁ
G
జూడని యన్యాయ
A
పరుఁడను శరణు
Verse 5
D
నెమ్మ దించుక యైన
G
మదిలో లేక గ్రమ్ముకొని
A
యఘము నా యెదలోఁ
D
ద్రిమ్మరినై
D
భువిన్ దిరిగి వేసారఁగ
G
సమ్మతము దొరక దో
A
సర్వేశ నీకంటె శరణు
Verse 6
D
నా తండ్రి యో
G
యేసునాధా నిన్ను ఘాతఁజేసిన
A
దేనుగాదా నీతిమాలిన పాప
D
నీచుఁడన్
D
దుష్టుఁడన్ నా
G
తప్పు క్షమియించి
A
నన్నేలి రక్షించు
D
శరణు
Verse 7
D
కడుదయా శాంతస్వభావా నన్ను
G
దడవుజేయక యేలుకోవా యొడబడి
A
కుజనులకై యోర్చియలసటను బడి
D
జీవమిడిననా
D
ప్రాణ
G
రక్షక
A
కావు
D
శరణు