Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
423 సర్వశక్తుఁ
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ సర్వజనసంరక్షకా
A
మా సర్వపాపముఁ బరిహరింప
B
నీ సర్వమహిమను విడితివా
E
సర్వ
Chorus
E
నిత్యనాశనమగ్నులగుమా నిత్యశాపముఁ బాపి
A
మరి నీ నిత్య
B
జీవము మాకునీయను మృత్యు
E
బాధలు
E
పడితివా
A
సర్వ
Verse 3
E
పాపమరణపు బంధకములనుఁ దెంపి
A
మము విడిపించుటకు మా
B
పాపమును భరించి మాకై
E
యాపదల
E
పాల్పడితివా
A
సర్వ
Verse 4
E
మెట్టుకీబలు దుష్టులనుచే పట్టి
A
జీవము నిచ్చితివి కా
B
బట్టి యిఁక నీ
E
కట్టడలలో
E
దిట్టముగ
A
బలపరుచుమీ
B
సర్వ
Verse 5
E
సత్యవిధులలో నడువనే న
A
శక్తుఁడనో రక్షకా నీ
B
భృత్యునికి శక్తి నిత్యమిడి
E
నడి
E
పింపు
A
నీ
B
ఘనసేవలో
E
సర్వ
Verse 6
E
నీదు నామము మహిమపరుచను
A
నాదు జీవితకాలమున బహు
B
సాధు నిగ ననుఁ
E
జేసి
E
సాయము
A
నాధుఁడా
B
నాకీయుమా
E
సర్వ
Verse 7
E
ప్రస్తుతము పరదేశినై ప్రచురంబుఁజేతు
A
నీ స్తోత్రముల్ పర
B
వస్తు ఘనరాజ్యంబుకొరకై వాస్తవముగ
E
నిరీక్షింతున్
E
సర్వ
Verse 8
E
ముక్తినుంచి నీవు రాగా
A
శక్తితోఁ ప్రభు యేసువా
B
యా సక్తితో నినుఁ
E
గూడుకొని
E
బహు
A
యుక్తస్తోత్రముల్
B
జేతుము
E
సర్వ