FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

422 యెహోవ నా క

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aయెహోవ నా Dకాపరి యిఁకఁ Eగొదు వేమి Aయెహోవా
Chorus
Aపచ్చిక చోట్లలోఁ బండఁ Dజేయును నన్ను స్వచ్ఛజలముల Eకడకుఁ జక్క గా Aనడిపించు
Aయెహోవా
Verse 3
Aఆయన దయతో నా Dయా యాసములఁ దీర్చి Eన్యాయమార్గములందు ననుఁ బట్టి Aనడిపించు
Aయెహోవా
Verse 4
Aగాడాంధకార మా ర్గమున Dనేఁ దిరిగినను గాఢంపు Eగృపతోడఁ గరుణించు నన్నెపుడు Aయెహోవా
Verse 5
Aనీవు తోడై యుండ Dనిర్భయం బగు నాకుఁ Eకావవచ్చును దుడ్డు కఱ్ఱయును Aదండంబు
Aయెహోవా
Verse 6
Aనా శత్రువుల నడుమ Dనాకు భోజన మొసఁగి Eయాశ తీరంగఁ ద Aలంటె
Aనూనెను Dబోసి Eయెహోవా
Verse 7
Aనా గిన్నె నిండెను Dనా బ్రతుకు దినములలో Eబాగుగా నీదు కృపా Aదయలు
Aవెంటాడు Dయెహోవా
Verse 8
Aపరమానందముతోడఁ బ్రభు Dసన్నిధానమునఁ పరిశుద్ధాలయమందే Eనిరతంబు నివసింతు Aయెహోవా