FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

421 శరణుఁ జొచ్

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gశరణుఁ జొచ్చితి యేసునాధుఁడ Cశక్తిహీనతఁ గల్గె నా Dదరణ మిమ్మిల నెవ్వఁ Gబొందితి
Gదవ్వుసేయక Cకావవే Dశరణు
Chorus
Gకరుణఁ జూడుము కన్న Cతండ్రివి కల్మషం బెడఁబాపవే Dమరణ మొందక మున్ను Gనన్నిల
Gమార్పు Cనొందఁగఁ Dజేయవే Gశరణు
Verse 3
Gమొరను జెచ్చెర నాలకించుచు Cమోము నా దెసఁ Dజూపవే యురు పదంబుల Gసేవఁ
Gజేసెద Cనుద్ధరించుము Dకూర్మితో Gశరణు
Verse 4
Gతామస క్రియలందు వాంఛలు Cతాకకుండగఁ జేయవే క్షేమమైన Dసువార్త బోధల సిద్ధపడి Gవిననీయవే
Gశరణు
Verse 5
Gశ్రమలు చాల కల్గి Cయున్నను సైఁప నేర్పుము Dసత్కృపన్ గమిలి పోయెడి Gమాయ
Gలోకపు గాంతి Cనీరస మంచు Dనీ శరణు