Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
420 యేసు కరుణ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
యేసు కరుణ
F
యిదియే మా
G
శరణు యేసు
C
కరుణ
Chorus
C
యేసుని కరుణ యిదే
F
మాకు శర ణని
G
యాసతో నమ్మిన యధముల
C
కెల్ల
C
యేసు
Verse 3
C
ఎన్నిక సేయక యే
F
పాపి నైనను మన్నించి
G
బ్రోచెడు మా దేవుఁడైన
C
యేసు
Verse 4
C
పశ్చాత్తాపము నొందు పాపుల
F
నెల్లను నిశ్చయముగఁ బ్రోవ
G
నిపుణుఁ డై యున్న
C
యేసు
Verse 5
C
దిక్కు లేకున్నటి దీన
F
జనాత్ములఁ జక్కఁగఁ బ్రోచెడు
G
సదయుఁ డైయున్న యేసు