Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
419 యేసూ నా యా
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
యేసూ నా యాత్మ
D
రక్షకుండ నన్ను వాసిగా
E
నీ రొమున నుండఁ
A
జేసియు
A
జల రాసులను
D
నీవు తీసివేయుము
E
మోసములఁ ద్రోసి
A
యేసూ
Chorus
A
జీవబాధ నే దాఁటుదాఁక
D
నన్ను నీవె దాఁచము
E
నా రక్షక రూపునకు
A
నడ్పి
A
ప్రోవు మో
D
యేసు దేవ
E
యాత్మను జీవమును
A
జేర్చు యేసూ
Verse 3
A
ప్రాపు లేని నా
D
యాత్మన్ నీవు నీదు
E
దాపునకుఁ జేర్చి ప్రోచి
A
కావు
A
మో పరమాత్ముఁడా
D
యోపికతోఁ జూచి
E
యాపదలఁ బాపి
A
యాదరించుము యేసూ
Verse 4
A
నా నమ్మకము నీ
D
యందున్నది నీలో నేను
E
గోరు సాయంబున్నది గాన
A
నేఁ
A
బ్రాపు లేని నా
D
తలను బూని రెక్కల
E
లోన గప్పుము యేసూ
Verse 5
A
యేసు నీవే నాకు
D
సర్వము నీదు దాస
E
జనుల లేవనెత్తుము నీ
A
సుబల
A
మిమ్మో యేసు
D
రోగులకు వాసిగాఁ
E
జీకు వారలను
A
నడ్పి యేసూ
Verse 6
A
నా వంటి ఘోరపాపి
D
యేడి యేసు నీవంటి
E
పరిశుద్ధుఁ డేడి కేవలము
A
సత్య
A
భావముతో నిండి
D
నీవు కృపగల
E
దేవుఁడవు స్వామి
A
యేసూ
Verse 7
A
నీదు కృపా బాహుళ్యమందు
D
యేసు నాదు పాపము
E
గప్పుకొందు సాదరం బగు
A
నీదు
A
మాటల మోదమున
D
శుద్ధి పాదుకొననిమ్ము
E
యేసూ
Verse 8
A
నీవు నిత్యజీవపు టూటవు
D
నాకు జీవజలంబు నిచ్చి
E
కావు మీపు నా
A
యెదలోఁ
A
గావఁగ లేచి
D
జీవపదవికిఁ ద్రోవ
E
దీయుమా యేసూ