FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

418 ముక్తిఁ గన

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fముక్తిఁ గనరే మీ Bbమనంబుల శక్తిగల రక్షకుని Cపలుకులు ముక్తిసాధన ములకు Fమూలము
Fభక్తిగొని Bbయానంద Cమొందరే Fముక్తి
Chorus
Fపాపభారము క్రింద శ్రమపడు Bbపాపులారా రండు నేనే Cప్రాపు నెమ్మది మీకిడుదునని Fపరమరక్షకుఁ
Fడాన Bbతిచ్చెను Cముక్తి
Verse 3
Fఇచ్ఛయించెడు వాఁడు యిచటికి Bbవచ్చి జీవజలంబు రుచిగా Cపుచ్చు కొనుగా కనుచుఁ Fబల్కెను
Fసచ్ఛరితుఁడు Bbమనుష్య Cపుత్రుఁడు Fముక్తి
Verse 4
Fఆకసమునందుండి యిటు దిగి Bbలోకమునకుఁ జీవము నొసఁగునది Cఈ కడనె యున్న Fదది
Fనేనను యేసు Bbప్రభు వాక్కు Cమధురాన్నము ముక్తి
Verse 5
Fనేనె మార్గము నేనె Bbసత్యము నేనె జీవము Cనావలననే గాని యెపఁడును Fతండ్రి
Fయొద్దికి Bbరానలవిగాదని Cవచించెను Fముక్తి
Verse 6
Fజీవజలము నుద్రావుటకు మీ Bbభావన లనెడి పాత్ర Cముంచుచు చేవఁ గొని Fపానించుచు
Fనిరత జీవమును Bbవెలుఃగొంది బ్రతుకను Cముక్తి
Verse 7
Fఎక్కడను యిటువంటి ప్రభువును Bbమక్కువను వేసారి వెతకిన Cచిక్క(బో డిటువచ్చి జూడుడి Fగ్రక్కునను
Fజేసట్టు Bbడిప్పుడే Cముక్తి