Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
417 నాకై చీలిన
Andhra Kraistava Keertanalu
· Key of
A
· beginner
AI + reviewed
Transpose
−
A
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
A
నాకై చీలిన యుగ
D
యుగముల శిల ముక్తి
E
నా కిమ్ము శ్రీ
A
యేసువా
A
లోక రక్షక నన్ను
D
నీ లోపల దాగి
E
వీఁకతోడను నుండనిమ్ము సద్గుణ
A
శీలా
A
నాకై
Chorus
A
చీలఁబడిన నీదు ప్రక్క
D
విడిచి పారు జాలు
E
జలము రక్తము చాల
A
నా
A
పాపపు తీర్పు పాపబలమ్ము
D
చాలు రూపును మాపి
E
నన్నుఁ బావనుఁ జేయు
A
నాకై
Verse 3
A
నీదు న్యాయంబగు ప్రామన్య
D
విధులను నాదు సత్కృతి
E
తృప్తిగా నాదరింపవు పారమార్థకమైనట్టి
A
నాదు
A
నాసక్తి బాష్పమును
D
బారిన నాకు
E
నాకై
Verse 4
A
నేను జేసిన పాపములఁ
D
ద్రుంప నెవరిని గాన
E
నేరను యేసువా దీనుఁ
A
డనై
A
వచ్చి నీ మేటి
D
సిల్వను మానక నే
E
హత్తుకొనియెద సచ్చరిత నాకై
Verse 5
A
కట్టఁ బుట్టము లేక
D
పుట్టముకై యాశ బుట్టి
E
నీ యెడ వచ్చితి
A
నెట్టి
A
సహాయము లేక నీపై
D
మదిఁ బుట్టి నీ
E
సత్కృఋపఁ బొందఁజూచెద నయ్య
A
నాకై
Verse 6
A
పరమకల్మషుఁడనై నే నీటి
D
ఋగ్గకుఁ బరుగు లెత్తెద
E
నిప్పుడు పరమ పావన
A
నన్ను(
A
గడుగుము లేకున్న
D
మరణ మొందుదు
E
నేను ఘోర
A
పాపవిదూర నాకై