Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
416 నాధ యేసు న
Andhra Kraistava Keertanalu
· Key of
G
· beginner
AI + reviewed
Transpose
−
G
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
G
నాధ యేసు నాధ
C
క్రీస్తు నాధ నేననాధ
D
సాధు జనులఁ బ్రోచు
G
సదయు
G
నీ
C
దయ
D
కాదా
G
నాధ
Chorus
G
గతిఁ దలఁపని మూర్ఖచిత్త
C
గమనుఁడనే గానా సతతముననుఁ
D
గరుణఁ బ్రోచెడు గతియ
G
నీవు
G
కావా
C
నాధ
Verse 3
G
పాపమందు జననమైన పామరుండ
C
నేఁగానా కటకట ననుఁ
D
గని కరించు కరుణ
G
నీది
G
గాదా
C
నాధ
Verse 4
G
కుటిల బుద్ధిగల వాఁడను
C
క్రూరుఁడ నేఎఁగానా కటకట
D
ననుఁ గని కరించు
G
కరుణ
G
నీది
C
గాదా
D
నాధ
Verse 5
G
ఆది కర్త వీవు
C
గావె యఖిల లోకమునకును
D
బీదవారి నెల్లఁ బ్రోచు
G
బిరిదు
G
నీది
C
గాదా
D
నాధ
Verse 6
G
సారమైన సత్యశాస్త్ర సార
C
మీవు గావా ఘోరమైన
D
పాపి జనులఁ గోరి
G
పిలువ
G
లేదా
C
నాధ
Verse 7
G
జీవ నాధారమైన త్రోవ
C
నీవు గావా దేవదేవ
D
యెహవా నా దిక్కు
G
నీవు
G
గావా
C
నాధ