FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

415 ఓ దేవా నన్

Andhra Kraistava Keertanalu · Key of D · beginnerAI + reviewed
D
0
Verse 1
Dఓ దేవా నన్నుఁ Gబ్రోవ నీదె భార Aమయ్య రావే యో Dదేవా
Chorus
Dస్వామి స్వామి యన Gనా భారం ప్రేమఁ Aజూపను నీ భారం Dపామరుఁ
Dడ నన నా Gభారం పాపిం బ్రోవను Aనీ భారం బో Dదేవా
Verse 3
Dనెనరు తండ్రి యన Gనా భారం ననుఁ Aగనులఁ జూడను నీ Dభారం
Dనిన్నే నమ్మ నాదు Gభారం నన్నెపుడు కావ Aనీ భారం బో Dదేవా
Verse 4
Dకరుణ సాగర యన Gనా భారం కరుణం Aజూపను నీ భారం Dశరణని
Dవే డను నా Gభారం సంతరింప నీ Aభారం బో దేవా
Verse 5
Dమనవి సేయ నాది Gభారం తనవిఁ దీర్పను Aనీ భారం నిను Dమది
Dదలఁ ప గ Gనా భారం నన్ను Aగా వనీ భారం Dబో
Dదేవా