FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

414 నీవే నా ప్

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gనీవే నా ప్రియుఁడవు Cయేసు ప్రభు నీవే Dనా యొడయుఁడవు నీవే Gయనాది
Gదేవ పుత్రుండవు Cనీవే లోక Dమెల్ల నేర్పుగఁ Gజేసితివి నీవే
Chorus
Gపరమందు నీకుండు పరమభాగ్యంబులు Cనరకాయత్తుఁడ నైన నా Dకొరకు విడిచితివి నీవే
Verse 3
Gనీవే ననుఁ బ్రోవ Cనెనరు నేతెంచి నీవొలుక Dబోసితివి నీ నల్ల Gసిలువపై
Gనీవే
Verse 4
Gనేనెవరిఁ బ్రేమింతు నీ Cకంటె లోకమున నే Dనెపుడు మరువను నీ Gప్రేమ
Gనాకర్త Cనీవే
Verse 5
Gనీ సేవ నేఁ Cగోరి నిన్నే ప్రతిపరతు Dనీ సేవకుఁడ నైన Gనే
Gనెట్లు Cనిను Dవిడుతు Gనీవే
Verse 6
Gసకలంబు నేలెడి Cచక్కని రాజవు Dసకలాధికారంబు చక్కఁగం Gచేయుదువు నీవే
Verse 7
Gనీ సేవకుల నెల్ల Cనేర్పుగా నేలెదవు నీ Dసేవకులు పొంద నిత్య Gసహాయంబు
Gనీవే