FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

413 నీవు తోడై

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aనీవు తోడై యున్నఁజాలు Dయేసు నిత్యము నాకది Eమేలు నీవు ధరణినుండు Aనీచపాపుల
Aనెల్లఁగావఁ బ్రేమ Dవచ్చి ఘన Eప్రాణ మిడినట్టి Aనీవు
Chorus
Aనినుఁ బోలు రక్షకుం Dడేడి క్రీస్తు ననుఁ Eబోలు పాతకుం డేడి Aనిను
Aనమ్ము వారలకు నీ Dవొసఁగుచుందువు తనరఁ పాపక్షమ Eదయచేత నిలలోన నీవు
Verse 3
Aనీ పాటి బలవంతుఁ Dడేడి ప్రభు నాపాటి Eదుర్బలుం డేడి కాపాడు Aచుందువు
Aకలకాలమును నీవు Dనీ పాద Eసేవకుల నీనేర్పురంజిల్ల Aనీవు
Verse 4
Aనీవంటి యుపకారి యేడి Dకర్త నావంటి కడు Eదీనుఁ డేడి జీవుల Aకును
Aగల్గు జీవంబు Dలిచ్చుచు జీవాధారము Eలొసఁగి జీవులఁ Aబ్రోచెడి నీవు
Verse 5
Aనీవంటి ధనవంతుఁడేడి యేసు Dనా వంటి ధనహీనుఁ Eడేడి ప్రోవులై యున్నవి Aయీవులు
Aనీయందు నీవువాని Dనొసంగి నిరతంబు Eననుఁ గావు Aనీవు