Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
412 కొండల తట్ట
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
కొండల తట్టు నేఁ
Bb
గోర్కెతోడ నాదు కన్ను
C
లెత్తెద నిప్పుడే దండియౌ
F
సహాయ
F
మెచటి నుండి నాకు
Bb
వచ్చునో యండయౌ ప్రభునిచే
C
స హాయంబు కలుగును
F
గొండల
Chorus
F
ఆయన భూమ్యాకాశము లన్నిటను
Bb
సృజించెఁగా యాయన యికఁ
C
దొట్రిల్ల నీయఁడు నీ
F
పాదముఁ
F
గొండల
Verse 3
F
నిన్నుఁ గాపాడు వాఁ
Bb
డెన్నఁడును గున్కఁడు పన్ను
C
గ నిశ్రాయేల్ గా
F
పాడు
F
వాఁడు
Bb
కున్కఁడు
C
కొండల
Verse 4
F
నీకు యెహోవాయే నిజముగాఁ
Bb
గాపగు నీ కుడిప్రక్కను
C
బ్రభుం డు నీకు
F
నీడగా
F
నగుఁ
Bb
కొండల
Verse 5
F
ధాత్రిఁ బగు లెండ
Bb
దెబ్బ రాత్రి వెన్నల
C
దెబ్బయే మాత్ర మైనను
F
నిన్ను
F
మార్కొనంగఁ
Bb
జాలవు
C
కొండల
Verse 6
F
ఏ యపాయమును రా
Bb
నీయకుండ నా యెహోవ
C
పాయక నినుఁ గాచును
F
నీ
F
ప్రాణముఁ
Bb
గాపాడును
C
కొండల
Verse 7
F
మోదంబుతో నిది మొదలుకొని
Bb
నిత్యమున్ నీదు రాక
C
పోకలందు నిను యెహోవా
F
కాచును
F
కొండల
Verse 8
F
జనక కుమారాత్మకును ఘనత
Bb
మహిమ కల్గును మును
C
పిపుడెల్లప్పుడు యుగ ముల
F
కగుఁ
F
గా
Bb
కామేన్
C
కొండల