FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

411 ఓ దేవ నేను

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aఓ దేవ నేను F#mనీ దాపున నుండెదన్ Dనీ దాపున నుండెదన్ Eనా
Eదేవ నను లేపు Dనవి సిల్వ శ్రమలైనన్ F#mనీ దాపున నుండు Aనీ
Aసేవకుని F#mపాట Dఓ Eదేవ
Chorus
Eబాటసారి లాగు నేఁడు Dభానుఁడు గ్రుంకి మేటి F#mచీఁకటి గ్రమ్మినన్ నేటి Aవిశ్రాంతికిఁ
Aజోటు బండయైనన్ F#mమాటిమాటికిఁ గలలో Dసూటిగా నినుఁదలఁతు Eఓ దేవ
Verse 3
Eఆకాశ మండల మార్గంబు Dనెప్పుడు నా కీవు F#mచూపించుమా నీ కూర్మిచే Aనాకుఁ
Aజేకూరు నంతయు లోకేశ్వర F#mదూత లే కోరి Dననుఁ బిలువ ఓ Eదేవ
Verse 4
Eనీకు స్తోత్రము చేసి Dయపుడు నా మదిలోని F#mప్రాకటంబగు నెనరుతో భీకరము Aలైన
Aశోకంబు లను రాళ్లన్ F#mనీకు నాలయంబు నేఁగట్టె Dదను గర్తా ఓ Eదేవ
Verse 5
Eసంతసంపు రెక్క లెత్తి Dనాకమునందు నెంత పైకి F#mలేచినన్ వింతగ జ్యోతుల Aవితతి
Aమించి నేన త్యంత F#mమెగసినను నీ చెంత Dకేగును బాట ఓ Eదేవ