Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
410 అలసటపడ్డ న
Andhra Kraistava Keertanalu
· Key of
E
· beginner
AI + reviewed
Transpose
−
E
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
E
అలసటపడ్డ నీవు దేవోక్తి
A
విను రా, నా
B
యొద్ద, సు విశ్రాంతి
E
పొందుము
Chorus
E
నేను చూచు గుర్తు
A
లేవి, వాని కుండునా?
B
'ప్రక్కఁ గాలుసేతులందు గాయముల్'
Verse 3
E
రాజుఁబోలి కిరీటంబు
A
వాని కుండునా
B
'యుండుగాని ముండ్లచేత
E
నల్లరి'
Verse 4
E
నన్ను ఁ
A
జేర్చుకొమ్మనంగఁ జేర్చుకొనునా?
B
'ఔను లోకాంతంబు
E
దాఁక చేర్చును'
Verse 5
E
వాని వెంబడింతు నేని
A
యేమి లాభము? 'పాప
B
దుఃఖ కష్టములు వచ్చును'
Verse 6
E
చావుమట్టు కోర్తునేని
A
ఏమి యిచ్చును?
B
'సంతోషంబు సౌఖ్య
E
మింక మోక్షము'