FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

409 మా శ్రమ లన

Andhra Kraistava Keertanalu · Key of F · beginnerAI + reviewed
F
0
Verse 1
Fమా శ్రమ లన్ని Bbతీర్చితివి మాకు విశ్రాంతి Cనిచ్చితివి మహిమ నీకుఁ Fగల్గెడును
Fమిత్రుఁడవైన Bbరక్షకుఁడా!
Chorus
Fసందియ మంతఁ దీర్చితివి Bbపూర్ణ విశ్వాస మిచ్చితివి Cమహిమ నీకుఁ గల్గెడును Fమిత్రుఁడవైన
Fరక్షకుఁడా!
Verse 3
Fకన్నీళ్లు నీవు తుడ్చితివి Bbమాకు సంతోష మిచ్చితివి Cమహిమ నీకుఁ గల్గెడును Fమిత్రుఁడవైన
Fరక్షకుఁడా!
Verse 4
Fనీ చరణంబు నమ్మితిమి Bbకరుణఁ జూపి ప్రోచితివి Cమహిమ నీకుఁ గల్గెడును Fమిత్రుఁడవైన
Fరక్షకుఁడా!