FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

408 యేసూ, యాత్

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aయేసూ, యాత్మ ప్రియుఁడా Dనిన్ను నాశ్రయించితి లేవఁగా Eదరంగముల్ గాలివాన కొట్టఁగా Aలోకబాధ
Aలన్నిఁటన్ నన్ను దాఁచు Dరక్షకా రేపునకు నడ్పుము Eనాదు యాత్మన్ బ్రోవుము
Chorus
Aదిక్కు లేని యాత్మకు Dవేఱె ప్రాపు లేదిఁక Eఒంటిగాను విడ్వక నన్ను Aనాదరించుమీ
Aనిన్నె నమ్మి యుంటిని Dనీవె నా సహాయము Eకాపులేని నా తలన్ Aకాయుమా
Aనీ Dనీడను
Verse 3
Aక్రీస్తు నిన్నెఁ గోరుదున్ Dదొర్కు నన్ని నీ Eకడన్ పడ్డ హీను Aనెత్తుమీ
Aస్వస్థపర్చు రోగులన్ న్యాయశుద్ధ Dనామము నీదె, నేను Eపాపిని నేను పాపపూర్ణుఁడన్ Aనీవు
Aప్రేమారూపివి
Verse 4
Aపాపమెల్ల మాన్పఁగా నీదు Dప్రేమ చాలును మాన్పు Eనీళ్లు నాయెదన్ శుద్ధి Aచేయఁగా
Aనిమ్ము నీవు బ్రత్కు Dటూటవు త్రాగనిమ్ము నీదరిన్ Eపుట్టి నాదు నాత్మలో Aనెల్ల
Aప్రొద్దు Dపారుమీ