FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

407 ప్రీతిగల మ

Andhra Kraistava Keertanalu · Key of G · beginnerAI + reviewed
G
0
Verse 1
Gప్రీతిగల మన యేసుఁ Cడెంతో గొప్ప మిత్రుఁడు Dమితిలేని దయచేత హత్తుచుఁ Gబ్రేమించును
Gక్రీస్తునొద్ద మన భార Cమంత నప్పగించినన్ శక్తిగల Dయేసుచేత మోఁత లెల్ల Gవీడును
Chorus
Gనీతిగల మన యేసు Cధృతిగల మిత్రుఁడు మృతిఁ Dబొంది కృపతో వి Gశ్రాంతి
Gకలిగించెను భీతి నొందుఁ Cబాపు లైనఁ జింతాక్రాంతులైనను Dక్రీస్తు యొక్క దీప్తి Gచేత
Gక్రొత్త Cగతిఁ Dజూతురు
Verse 3
Gదయగల మన యేసు Cప్రియమైన మిత్రుఁడు మాయలోకమందు Dనిజా శ్రయుఁడై కాపాడును Gభయ
Gదుఃఖ శ్రమ లాది Cమోయరాని బాధలన్ జయ Dమొప్ప నేర్పి యేసు Gస్థాయి
Gవృద్ధిచేయును.
Verse 4
Gధారుణిలో యేసుగాక వేరుగొప్ప Cమిత్రుఁడా? పరలోకమందు యేసే Dవీరుడౌ రక్షకుఁడు నారకుల! Gగావ
Gవేగఁ గ్రూర హింసఁ Cబొందెను కరుణించి నిచ్చి Dప్రతి ప్రార్థన నాలించును.