Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
406 మనసు నిచ్చ
Andhra Kraistava Keertanalu
· Key of
C
· beginner
AI + reviewed
Transpose
−
C
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
C
మనసు నిచ్చి
F
వినుమా మది
G
ననుసరించి చనుమా
C
మనసు
Chorus
C
అరయ యేసు సిలువ
F
యది అమరపురికి త్రోవ
G
ఆ రమ్యమైన త్రోవ
C
యది
C
యనుసరించినావ అది
F
యరసి చూచినావ?
G
మనసు
Verse 3
C
అది నడచి నడచి
F
పోను ఆనందమిచ్చి చనును
G
అది యేసు సిలువ
C
మ్రాను
C
అది యనుసరింపదగును
F
అది యందరు
G
చనదుగును మనసు
Verse 4
C
రక్తమయపు బాట నీ
F
ముక్తికదియె యూట భక్తులందరి
G
యెదుట స ద్భక్తి
C
మెరయు
C
పాట
F
లనురక్తి
G
బాడెదరచట
C
మనసు
Verse 5
C
ఎంత పాపమైన మదికెంత
F
భారమైన ఎంత దయయోగాని
G
యది ఎంత కృపయొ
C
గాని
C
అతి
F
శాంతి
G
నిచ్చులోన
C
మనసు
Verse 6
C
సాటిలేనిదారి మన స్వామిచూపుదారి
F
మేటికల్వరిదారి జనకోటి దుర్గుణహారి
G
మనకోటకు రహదారి మనసు
Verse 7
C
వలదులోకమేల నీ వలపు
F
నా కికేల నిలువుమింక
G
చాలు నని బిలుచు
C
యేసుమ్రోల
C
నే
F
గొలుతు
G
కాలమెల్ల
C
మనసు