Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
405 దేవుఁడే నా
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
దేవుఁడే నా కాశ్రయంబు
Bb
దివ్యమైన దుర్గము మ
C
హా వినోదుఁ డాపదల
F
స
F
హాయుఁడై నన్ బ్రోచును
Bb
అభయ మభయ మభయ
C
మెప్పు డానంద మానంద
F
మానంద
F
మౌఁగ
Bb
దేవుఁడే
Chorus
F
పర్వతముల కదిలిన నీ
Bb
యుర్వి మారుపడినను సర్వమున్
C
ఘోషించుచు నీ సంద్ర
F
ముప్పొంగినన్
F
అభయ
Bb
మభయ
C
మభయ
F
దేవుఁడే
Verse 3
F
దేవుఁ డెప్డు తోడుగాఁగ
Bb
దేశము వర్ధిల్లును ఆ
C
తావు నందు ప్రజలు
F
మిగుల
F
ధన్యులై వసింతురు
Bb
అభయ మభయ
C
మభయ దేవుఁడే
Verse 4
F
రాజ్యముల్ కంపించిన భూ
Bb
రాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుండౌ
C
యెహోవా వైరిఁ బూని
F
సంహరించును
F
అభయ
Bb
మభయ
C
మభయ
F
దేవుఁడే
Verse 5
F
విల్లు విఱచు నాయన
Bb
తెగ బల్లెము నఱకు
C
నాయన చెల్లచెదర జేసి
F
రిపుల
F
నెల్లఁద్రుంచు నాయనే
Bb
అభయ మభయ
C
మభయ దేవుఁడే
Verse 6
F
పిశాచి పూర్ణబలము నాతోఁ
Bb
బెనుఁగులాడ జడియును నశించి
C
శత్రుగణము దేవు నాజ్ఞ
F
వలన
F
మడియును అభయ
Bb
మభయ మభయ
C
దేవుఁడే
Verse 7
F
కోటయు నాశ్రయమునై యా
Bb
కోబు దేవుఁ డుండఁగ
C
ఏటి కింక వెరవ
F
వలయు
F
నెప్డు నాకుఁ
Bb
బండుగ యభయ
C
మభయ మభయ
F
దేవుఁడే