FeaturesComparePricingChord libraryPlugAIHistorySupport
‹ All chords

404 జడియకుము న

Andhra Kraistava Keertanalu · Key of A · beginnerAI + reviewed
A
0
Verse 1
Aజడియకుము నే నే Dయున్నానని కడు నెనరు Eవాక్కిచ్చిన యేసుని యడుగుజాడలు Aవెంబడించి
Aనడుచుకొనరాదా జీవా యిడుమ Dలధికము గలిగిన ప్రభుని Eకడకుఁ జేరరాదా జడియకుము
Chorus
Aఇప్పుడు నిను బాధపరచెడి Dముప్పులం దలపోసి తప్పక Eగొప్ప ప్రేమార్థంపు శిక్షకు Aనొప్పియుండరాదా
Aనీ తప్పులన్ Dవిడి ప్రభువు Eనందు మెప్పు Aబొందరాదా జడియకుము
Verse 3
Aఘనము ధనము సౌఖ్యంబు Dబోయి వ్యసనము శోధన Eమున్న యోబు మనసు Aదృఢము
Aచేసి ప్రభుని మహిమ Dపరపలేదా నీ మనసు Eదృఢంబటుల జేసి మహిమ Aపరపరాదా
Aజడియకుము
Verse 4
Aబీద లాజరుండు భువిని Dబాధ నొందిన సాదృశ్యంపు Eబోధన నీ మానసమున Aపాదుకొనలేదా
Aయతఁ డాదరింపఁబడిన Dవిధము మోద Eమియ్యలేదా జడియకుము
Verse 5
Aమున్ను సైఫనును రాళ్లతోఁ Dగొట్టు చున్న పగతుర Eకొరకు దేవుని మిన్ను Aవైపునఁ
Aజూచి యోర్చి మన్న Dనడుగలేదా నీ కున్న Eశ్రమలటు లోర్చఁ బ్రభువు Aతెన్నుఁ
Aజూపలేడా Dజడియకుము
Verse 6
Aభక్త జనులను ఖైదుకు Dనీడ్చి బాధలు గావించినప్పుడు Eశక్తి హీనుల మంచు Aయేసుని
Aశక్తి నమ్మలేదా Dయా యుక్తసహాయము Eదొరకువరకా సక్తి Aనుండలేదా జడియకుము