Guitar
Keyboard
Schools
Guitar Mentor
Features
Compare
Pricing
Chords
PlugAI
History
Get the app
Features
Compare
Pricing
Chord library
PlugAI
History
Support
‹ All chords
403 పాడుదును క
Andhra Kraistava Keertanalu
· Key of
F
· beginner
AI + reviewed
Transpose
−
F
+
Capo
−
0
+
Actual
Simplify
Verse 1
F
పాడుదును క్రీస్తు పేర
Bb
పదము నెంతో వేడుదు
C
నా దివ్యాగురు నివ్విధముఁ
F
జూడఁజూడ
F
మదిలో నెంతో వేడుకగా
Bb
మీఱె వింత ఱేడుఁ
C
బోలినవా డిహ లేఁడు
F
లేఁడందు
F
నహహా
Bb
పాడుదును
Chorus
F
పెక్కు పాపములలోన మణఁగి
Bb
నాదు తక్కువ బుద్ధిచే
C
నందణఁగి దిక్కు గానక
F
నుండు
F
వేళ దిక్కయి చనుదెంచి
Bb
మరల గ్రక్కున కరముఁ
C
జూచి చక్కికిఁ జేర్చి
F
ప్రోచె
F
పాడుదును
Verse 3
F
మోసపు లోక వాంఛలను
Bb
వట్టి యాశలతోఁ గూడికొన్న
C
కలలు రోసితిఁ గాన
F
వాని
F
యేసుతోఁ గూడుకొంటి
Bb
వీసమైనను లేమి
C
లేశము లేదనుస్వామి
F
పాడుదును
Verse 4
F
పాయ నెన్నటికిని వాసిగాఁ
Bb
బాస త్రోయను త్రోయను
C
యని చేసెగా రోయక
F
న
F
న్నావిభుఁడు సాయమై రక్షించు
Bb
నెపుడు నా యనీతి
C
భయములు మాని యాయనే
F
జయంజయమని
F
పాడుదును
Verse 5
F
చాలు చాలు పాపమా
Bb
నీ చెలిమి నిత్య
C
కాలము గలిగించు మృత్యుకలిమి
F
యేలికైన
F
నాయిమ్మాను యేలు నాయందు
Bb
దయను మేలిమి నగుపరచినట్టి
C
జాలినేఁ గంటిఁ గాన
F
పాడుదును
Verse 6
F
ధరలో దేనికి భయపడను
Bb
ఎట్టి తరుణమైనను చేయి
C
విడను కరుణామయుండు నన్ను
F
కరుణ
F
నేర్పరచి మున్ను
Bb
మరణమందును వాని
C
శరణం నాశరణమని
F
పాడుదును